Gold Prices: దిగుతున్న‌ బంగారం ధ‌ర‌లు...! 1 y ago

featured-image

8K News-01/03/2025


రెండు రోజులుగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. నిన్న భారీ తగ్గింపు చూశాం. ఈ రోజు (శనివారం) త‌గ్గుద‌ల క‌నిపించింది. 10 గ్రాముల బంగారంపై ₹200 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,400 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86,620 పలుకుతోంది. ఇక వెండి ₹900 తగ్గి కేజీ రూ. 1,05,000గా ఉంది.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD